బరువు తగ్గిన చంద్రబాబు

October 4, 2018 | News Of 9

చేస్తున్నది విలన్ పాత్రా లేక హీరో పాత్రా అని కాకుండా ఆ పాత్రకు ఉండే ప్రధాన్యత ఏంటి, సినిమాలో ఉన్న కంటెంట్ ఎలాంటిది అనే వాటిని మాత్రనే పరిగణలోకి తీసుకుంటూ, తనదైన శైలిలో రకరకాల సినిమాలు చేస్తూ, ప్రతిసారి మనల్ని మెప్పిస్తున్న హీరో రానా దగ్గుబాటి. సినిమా సినిమాకి ఒక వారియేషన్ చూపించడం రానా స్పెషలిటీ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ లో చంద్రబాబు నాయుడుగా రానా కనిపించబోతున్నాడు. ఇక ఈ పాత్ర కోసం బాగా బరువు తగ్గానని రానా చెబుతున్నాడు.

రానా ‘మార్తాండ వర్మ: ది కింగ్ అఫ్ ట్రావెన్కోర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తయ్యింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించిన మొట్టమొదటి రాజుగా మార్తాండ వర్మ గురించి జనానికి చాలా తక్కువ తెలుసని, ఈ సినిమాలో ఆయన గురించి అద్భుతంగా చిత్రీకరించడం జరిగిందని చెబుతున్నాడు రానా.అంతేనా ‘హాతి మేరా సాతి’ అనే ప్రాజెక్టు కూడా రానా చేతిలో ఉంది. ఈ మూడిట్లో ముందు వచ్చేది ‘ఎన్టీఆర్’. మిగిలిన రెండూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.

Other Articles

5 Comments

 1. Hi there just wanted to give you a quick heads
  up. The text in your post seem to be running off the screen in Ie.
  I’m not sure if this is a format issue or something to
  do with internet browser compatibility but I figured I’d post to let you know.
  The design look great though! Hope you get the issue
  resolved soon. Cheers

 2. You actually make it seem so easy with your presentation but I find this matter to
  be actually something which I think I would never understand.
  It seems too complex and extremely broad for
  me. I’m looking forward for your next post, I’ll try to get the hang of it!

 3. Pretty section of content. I just stumbled upon your
  site and in accession capital to assert that I
  acquire actually enjoyed account your blog posts. Anyway I’ll
  be subscribing to your feeds and even I achievement
  you access consistently quickly.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *