జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌

March 14, 2019 | News Of 9

Fake Calls on the name of JSP

జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న‌ అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను ప‌వ‌న్‌క‌ళ్యాణ్  విడుద‌ల చేశారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో అభ్య‌ర్ధుల‌తో మ‌రోసారి ముఖాముఖి మాట్లాడిన త‌ర్వాత 32 మంది పేర్ల‌ను శాస‌న‌స‌భ‌కు, నలుగురి పేర్ల‌ను పార్ల‌మెంటుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్  ఖ‌రారు చేశారు. అభ్య‌ర్ధుల వివ‌రాలు ఇవి.

పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు:

1. అమ‌లాపురం- డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌

2. రాజ‌మండ్రి- డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌

3. విశాఖ‌ప‌ట్నం-  గేదెల శ్రీనుబాబు

4. అన‌కాప‌ల్లి- చింత‌ల పార్ధ‌సార‌ధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:

1. య‌ల‌మంచిలి- సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,

2. పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు

3. పాడేరు – ప‌సుపులేటి బాల‌రాజు

4. రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు

5.శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

6. ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు

7. ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)

8. నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి

9. తుని- రాజా అశోక్‌బాబు

10. రాజ‌మండ్రి సిటీ- కందుల దుర్గేష్‌

11. రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌

12. పి.గ‌న్న‌వ‌రం-  పాముల రాజేశ్వ‌రి

13. కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌

14. అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు

15. ముమ్మిడివ‌రం-  పితాని బాల‌కృష్ణ‌

16. మండ‌పేట‌- వేగుళ్ల లీలాకృష్ణ‌

17. తాడేప‌ల్లిగూడెం-  బొలిశెట్టి శ్రీనివాస్‌

18. ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌

19. ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు

20. తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌

21. గుంటూరు వెస్ట్‌ –  తోట చంద్ర‌శేఖ‌ర్‌

22. ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు

23. వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్

24. న‌ర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ

25. కావ‌లి-  ప‌సుపులేటి సుధాక‌ర్‌

26. నెల్లూరు రూర‌ల్‌- చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి

27. ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు (మ‌ల్ల‌ప్ప‌)

28. ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి

29.రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

30. రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌

31. పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌

32. మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌

జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధిత్వం కోసం వేల‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన సంగ‌తి విదిత‌మే. ఈ ద‌ర‌ఖాస్తుల నుంచి తొలి విడ‌త‌గా 8 మంది అభ్య‌ర్ధుల‌కి జ‌న‌సేన నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌ల్పించారు.

Other Articles

6 Comments

 1. Great blog here! Also your website loads up fast! What host
  are you using? Can I get your affiliate link to your host?
  I wish my website loaded up as fast as yours lol

 2. I will immediately clutch your rss feed as I
  can’t to find your email subscription link or newsletter service.

  Do you have any? Please permit me understand in order that I may just subscribe.
  Thanks.

 3. My partner and I absolutely love your blog and find many of your post’s to be exactly what I’m looking for.

  Do you offer guest writers to write content to suit your needs?
  I wouldn’t mind composing a post or elaborating on a few of the subjects you write with regards to here.
  Again, awesome web site!

 4. Thanks on your marvelous posting! I definitely enjoyed reading it, you can be a great author.

  I will be sure to bookmark your blog and may come back at some point.
  I want to encourage you continue your great writing, have a nice morning!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *