మొత్తం జనసేన అభ్యర్థుల జాబితా ఇది!!

March 25, 2019 | News Of 9

Janasena | telugu.newsof9.com

జ‌న‌సేన పార్టీ తరఫున ఆంధ్ర‌ప్రదేశ్ శాస‌న‌స‌భకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల జాబితా ఇది. పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించాం. 175 అసెంబ్లీ స్థానాల్లో కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాలు సిపిఐ, సిపిఎం, బీఎస్పీల‌కి కేటాయించిన స్థానాలు మినహా జ‌న‌సేన పార్టీ బ‌రిలోకి దిగుతున్న వివరాలు ఇవి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో లోక్ సభ, శాసన సభ స్థానాలకు పోటీ చేసే వారి పేర్లతోపాటు తెలంగాణలో జ‌న‌సేన ఎంపి అభ్య‌ర్ధుల వివ‌రాలు కూడా పొందుపరిచాం.

జ‌న‌సేన పార్టీ అసెంబ్లీ అభ్య‌ర్ధుల వివ‌రాలు:

శ్రీకాకుళం జిల్లా:

1. ఇచ్చాపురం-శ్రీ దాస‌రి రాజు
2. ప‌లాస‌- శ్రీ కోత పూర్ణ‌చంద్ర‌రావు
3. టెక్క‌లి – శ్రీ క‌ణితి కిర‌ణ్ కుమార్
4. పాత‌ప‌ట్నం- శ్రీ గేదెల చైత‌న్య‌
5. ఎచ్చెర్ల‌- శ్రీ బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
6. శ్రీకాకుళం- శ్రీ కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
7. అముదాల‌వ‌ల‌స‌- శ్రీ రామ్మోహ‌న్‌
8. న‌ర‌స‌న్న‌పేట‌- శ్రీ మెట్టా వైకుంఠ‌రావు
9. రాజాం- డాక్ట‌ర్ శ్రీ ముచ్చా శ్రీనివాస‌రావు
10. పాల‌కొండ‌- సిపిఐ

విజ‌య‌న‌గ‌రం జిల్లా:

11. కురుపాం- సిపిఎం
12. పార్వ‌తీపురం- శ్రీ గొంగాడ గౌరీశంక‌ర్‌రావు
13. సాలూరు- శ్రీమ‌తి బొనెల గోవింద‌మ్మ‌
14. బొబ్బిలి- శ్రీ గిరాడ అప్ప‌ల‌స్వామి
15. చీపురుప‌ల్లి- శ్రీ మైలప‌ల్లి శ్రీనివాస‌రావు
16. గ‌జ‌ప‌తిన‌గ‌రం- శ్రీ తాళ్ల‌చుట్ల రాజీవ్‌కుమార్‌
17. నెల్లిమ‌ర్ల‌- శ్రీమ‌తి లోకం నాగ‌మాధ‌వి
18. విజ‌య‌న‌గ‌రం – శ్రీమ‌తి పాల‌వ‌ల‌స య‌శ‌స్వి
19. శృంగ‌వ‌ర‌పుకోట‌- సిపిఐ

విశాఖ‌ప‌ట్నం జిల్లా:

20. భీమిలి- శ్రీ పంచ‌క‌ర్ల సందీప్‌
21. విశాఖ‌ప‌ట్నం(ఈస్ట్)- శ్రీ కోన తాతారావు
22. విశాఖ‌ప‌ట్నం(సౌత్‌)- శ్రీ గంప‌ల గిరిధ‌ర్‌
23. విశాఖ‌ప‌ట్నం(నార్త్‌)- శ్రీమ‌తి ప‌సుపులేటి ఉషాకిర‌ణ్‌
24. విశాఖ‌ప‌ట్నం( వెస్ట్‌)- సిపిఐ
25. గాజువాక – శ్రీ కొణిద‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌
26. చోడ‌వ‌రం- శ్రీ పి.వి.ఎస్‌.ఎన్ రాజు
27. మాడుగుల‌- శ్రీ జి. స‌న్యాసినాయుడు
28. అర‌కు- సిపిఎం
29. పాడేరు- శ్రీ ప‌సుపులేటి బాల‌రాజు
30. అన‌కాప‌ల్లి- శ్రీ ప‌రుచూరి భాస్క‌ర‌రావు
31. పెందుర్తి- శ్రీ చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య‌
32. య‌ల‌మంచిలి- శ్రీ సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
33. పామయ‌క‌రావుపేట‌- శ్రీ న‌క్కా రాజ‌బాబు
34. న‌ర్సీప‌ట్నం- శ్రీ వేగి దివాక‌ర్‌

తూర్పుగోదావ‌రి జిల్లా:

35: తుని- శ్రీ రాజా అశోక్‌బాబు
36. ప్ర‌త్తిపాడు- శ్రీ వరుపుల త‌మ్మ‌య్య‌బాబు
37. పిఠాపురం- శ్రీమ‌తి మాకినీడి శేషుకుమారి
38. కాకినాడ రూర‌ల్‌- శ్రీ పంతం నానాజీ
39. కాకినాడ సిటీ- శ్రీ ముత్తా శ‌శిధ‌ర్‌
40. పెద్దాపురం- శ్రీ తుమ్మ‌ల రామ‌స్వామి
41. అన‌ప‌ర్తి- శ్రీ రేలంగి నాగేశ్వ‌ర‌రావు
42. రామ‌చంద్ర‌పురం- శ్రీ పొలిశెట్టి చంద్ర‌శేఖ‌ర్‌
43. ముమ్మ‌డివ‌రం- శ్రీ పితాని బాల‌కృష్ణ‌
44. అమ‌లాపురం – శ్రీ శెట్టిబ‌త్తుల రాజబాబు
45. రాజోలు- శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
46. పి. గ‌న్న‌వ‌రం- శ్రీమ‌తి పాముల రాజేశ్వ‌రి
47. కొత్త‌పేట‌- శ్రీ బండారు శ్రీనివాస‌రావు
48. మండ‌పేట‌- శ్రీ వేగుల లీలాకృష్ణ‌
49. రాజాన‌గ‌రం- శ్రీ రాయ‌పురెడ్డి ప్ర‌సాద్‌
50. రాజ‌మండ్రి సిటీ- శ్రీ అత్తి స‌త్య‌నారాయ‌ణ‌
51. రాజ‌మండ్రి రూర‌ల్ – శ్రీ కందుల దుర్గేష్‌
52. జ‌గ్గంపేట‌- శ్రీ పాటంశెట్టి సూర్య‌చంద్ర‌
53. రంప‌చోడ‌వ‌రం- సిపిఎం

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా:

54. కొవ్వూరు- బీఎస్పీ
55. నిడ‌ద‌వోలు- శ్రీమ‌తి అటిక‌ల‌ ర‌మ్యశ్రీ
56. ఆచంట‌- శ్రీ జ‌వ్వాది వెంక‌ట విజ‌య‌రామ్‌
57. పాల‌కొల్లు- శ్రీ గుణ్ణం నాగ‌బాబు
58. న‌ర‌సాపురం- శ్రీ బొమ్మిడి నాయ‌క‌ర్‌
59. భీమ‌వ‌రం- శ్రీ కొణిద‌ల ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌
60. ఉండి – సిపిఎం
61. త‌ణుకు- శ్రీ ప‌సుపులేటి రామారావు
62. తాడేప‌ల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌
63. ఉంగుటూరు- శ్రీ న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
64. దెందులూరు- శ్రీమ‌తి ఘంట‌సాల వెంక‌ట‌లక్ష్మి
65. ఏలూరు- శ్రీ రెడ్డి అప్ప‌ల‌నాయుడు
66. గోపాల‌పురం- బిఎస్పీ
67. పోల‌వ‌రం- శ్రీ చిర్రి బాల‌రాజు
68. చింత‌ల‌పూడి- శ్రీ మేక‌ల ఈశ్వ‌ర‌య్య‌

కృష్ణాజిల్లా:

69. తిరువూరు- బీఎస్పీ
70. నూజివీడు- శ్రీ బ‌స‌వ వైకుంఠ భాస్క‌ర‌రావు
71. గ‌న్న‌వ‌రం- సిపిఐ
72, గుడివాడ‌- శ్రీ వి.ఎస్‌.వి. ర‌ఘునంద‌నరావు
73. కైక‌లూరు- శ్రీ బి.వి.రావు
74. పెడ‌న‌- శ్రీ అంకెం ల‌క్ష్మీ శ్రీనివాస్‌
75. మ‌చిలీప‌ట్నం- శ్రీ బండి రామ‌కృష్ణ‌
76. అవ‌నిగ‌డ్డ‌- శ్రీ ముత్తంశెట్టి కృష్ణారావు
77. పామ‌ర్రు- బీఎస్పీ
78. పెన‌మ‌లూరు- బీఎస్పీ
79. విజ‌య‌వాడ వెస్ట్‌- శ్రీ పోతిన వెంక‌ట మ‌హేష్‌
80. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌- సిపిఎం
81. విజ‌య‌వాడ ఈస్ట్‌- శ్రీ బ‌త్తిన రాము
82. మైల‌వ‌రం- శ్రీ ఆక్క‌ల రామ్మోహ‌న్‌రావు
83. నందిగామ‌- బీఎస్పీ
84. జ‌గ్గ‌య్య‌పేట‌- శ్రీ ధ‌ర‌ణికోట వెంక‌ట‌ర‌మ‌ణ‌

గుంటూరు జిల్లా:

85. పెద‌కూర‌పాడు- శ్రీమ‌తి పుట్టి సామ్రాజ్యం
86. తాడికొండ‌- బీఎస్పీ
87. మంగ‌ళ‌గిరి- సిపిఐ
88. పొన్నూరు- శ్రీమ‌తి బోని పార్వ‌తీనాయుడు
89. వేమూరు- డాక్ట‌ర్ శ్రీ ఎ. భ‌ర‌త్‌భూష‌ణ్‌
90. రేప‌ల్లి- శ్రీ క‌మ‌తం సాంబ‌శివ‌రావు
91. తెనాలి- శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్‌
92. బాప‌ట్ల‌- శ్రీ ఇక్కుర్తి ల‌క్ష్మీనారాయ‌ణ‌
93. ప్ర‌త్తిపాడు- శ్రీ రావెల కిషోర్‌బాబు
94. గుంటూరు వెస్ట్‌- శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌
95. గుంటూరు ఈస్ట్‌- శ్రీ షేక్ జియా ఉర్ రెహ్మాన్‌
96. చిల‌క‌లూరిపేట‌- శ్రీ గాదె నాగేశ్వ‌రావు
97. న‌ర‌స‌రావుపేట‌- శ్రీ స‌య్య‌ద్ జిలానీ
98. స‌త్తెన‌ప‌ల్లి- శ్రీ వై. వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి
99. వినుకొండ‌- శ్రీ చెన్నా శ్రీనివాస‌రావు
100. గుర‌జాల‌- శ్రీ చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు
101. మాచ‌ర్ల‌- శ్రీ ముల్లా శ్రీనివాస్ యాద‌వ్‌

ప్ర‌కాశం జిల్లా:

102. ఎర్ర‌గొండ‌పాలెం- డాక్ట‌ర్ గౌత‌మ్‌
103. ద‌ర్శి- శ్రీ బొతుకు ర‌మేష్‌
104. ప‌ర్చూరు- బీఎస్పీ
105. అద్దంకి- శ్రీ కంచ‌ర్ల శ్రీకృష్ణ‌
106. చీరాల‌- బీఎస్పీ
107. సంత‌నూత‌ల‌పాడు- సిపిఎం
108. ఒంగోలు- శ్రీ షేక్ రియాజ్‌
109. కందుకూరు- శ్రీ పులి మ‌ల్లికార్జున్‌
110. కొండేపి- బీఎస్పీ
111. మార్కాపురం- శ్రీ ఇమ్మ‌డి కాశీనాథ్‌
112. గిద్ద‌లూరు- శ్రీ బైర‌బోయిన చంద్ర‌శేఖ‌ర్‌
113. క‌నిగిరి- సిపిఐ

నెల్లూరు జిల్లా:

114. కావ‌లి- శ్రీ ప‌సుపులేటి సుధాక‌ర్‌
115. ఆత్మ‌కూరు- బీఎస్పీ
116. కోవూరు- శ్రీ టి. రాఘ‌వ‌య్య‌
117. నెల్లూరు సిటీ- శ్రీ కేతంరెడ్డి వినోద్‌రెడ్డి
118. నెల్లూరు రూర‌ల్‌- శ్రీ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్‌రెడ్డి
119. స‌ర్వేప‌ల్లి- శ్రీమ‌తి సుంక‌ర హేమ‌ల‌త‌
120. గూడూరు- బీఎస్పీ
121. సూళ్లూరుపేట‌- శ్రీ ఉయ్య‌ల ప్ర‌వీణ్‌
122. వెంక‌ట‌గిరి- బీఎస్పీ
123. ఉద‌య‌గిరి- శ్రీ మారెళ్ల గురుప్ర‌సాద్‌

క‌డ‌ప జిల్లా:

124. బ‌ద్వేల్‌- బీఎస్పీ
125. రాజంపేట‌- శ్రీమ‌తి ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
126. క‌డ‌ప‌- శ్రీ సుంక‌ర శ్రీనివాస్‌
127. రైల్వేకోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
128. రాయ‌చోటి- శ్రీ ఎస్‌.కె హెస్సేన్ భాషా
129. పులివెందుల‌- శ్రీ తుపాకుల చంద్ర‌శేఖ‌ర్‌
130. క‌మ‌లాపురం- బీఎస్పీ
131. జ‌మ్మ‌ల‌మ‌డుగు- శ్రీ అరిగెల చిన్న‌గిరి విన‌య్‌కుమార్‌
132. ప్రొద్దుటూరు- శ్రీ ఎంజా సోమ‌శేఖ‌ర్‌రెడ్డి
133. మైదుకూరు- శ్రీ పందిటి మ‌ల్హోత్ర‌

క‌ర్నూలు జిల్లా:

134. శ్రీశైలం – శ్రీమ‌తి స‌జ్జ‌ల సుజ‌ల‌
135. ఆళ్ల‌గ‌డ్డ – బీఎస్పీ
135. నందికొట్కూరు- శ్రీ అనుపురెడ్డి బాల‌వెంక‌ట్‌
136. క‌ర్నూలు- సిపిఎం
137. పాణ్యం- శ్రీ చింతా సురేష్‌
138. నంద్యాల‌- శ్రీ స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి
139. బ‌న‌గాన‌ప‌ల్లి- శ్రీమ‌తి స‌జ్జ‌ల అర‌వింద‌రాణి
140. డోన్‌- సిపిఐ
141. ప‌త్తికొండ‌- శ్రీ కె. ఎల్‌. మూర్తి
142. కోడుమూరు- బీఎస్పీ
143. ఎమ్మిగ‌నూరు- శ్రీమ‌తి రేఖాగౌడ్‌
144. మంత్రాల‌యం- శ్రీ బి. ల‌క్ష్మ‌న్న‌
145. ఆధోని- శ్రీ మ‌ల్లికార్జున్‌ (మ‌ల్ల‌ప్ప‌)
146. ఆలూరు- శ్రీ ఎస్‌.వెంక‌ప్ప‌

అనంత‌పురం జిల్లా:

147. రాయ‌దుర్గం- శ్రీ కె. మంజునాథ్ గౌడ్
148. ఉర‌వ‌కొండ‌- శ్రీ సాకె ర‌వికుమార్‌
149. గుంత‌క‌ల్లు- శ్రీ మ‌ధుసూద‌న్ గుప్తా
150. తాడిప‌త్రి- శ్రీ క‌దిరి శ్రీకాంత్‌రెడ్డి
151. శింగ‌న‌మ‌ల‌- బీఎస్పీ
152. అనంత‌పురం అర్బ‌న్‌- శ్రీ టి.సి.వ‌రుణ్‌
153. క‌ళ్యాణ‌దుర్గం- శ్రీ క‌ర‌ణం రాహుల్‌
155. రాప్తాడు- శ్రీ సాకె ప‌వ‌న్‌కుమార్‌
156. మ‌డ‌క‌శిర- బీఎస్పీ
157. హిందూపురం- శ్రీ ఆకుల ఉమేష్‌
158. పెనుకొండ‌- శ్రీమ‌తి పెద్దిరెడ్డి వ‌ర‌ల‌క్ష్మి
159. పుట్ట‌ప‌ర్తి- శ్రీ ప‌త్తి చ‌ల‌ప‌తి
160. ధ‌ర్మ‌వ‌రం- శ్రీ చిల‌కం మ‌ధుసూద‌న్‌రెడ్డి
161. క‌దిరి- శ్రీ పి.భైర‌వ‌ప్ర‌సాద్‌

చిత్తూరు జిల్లా:

162. తంబ‌ళ్ల‌ప‌ల్లి: శ్రీ మ‌లిపెద్ది ప్ర‌భాక‌ర్‌ రెడ్డి
163. పీలేరు- శ్రీ బి. దినేష్‌
164. మ‌ద‌న‌ప‌ల్లి- శ్రీమ‌తి గంగార‌పు స్వాతి
165. పుంగ‌నూరు- శ్రీ బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
166. చంద్ర‌గిరి- డాక్ట‌ర్ శెట్టి సురేంద్ర‌
167. తిరుప‌తి- శ్రీ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి
168. శ్రీకాళ‌హ‌స్తి- శ్రీమ‌తి న‌గ‌రం వినూత
169. స‌త్య‌వేడు- బీఎస్పీ
170. న‌గ‌రి – బీఎస్పీ
171. గంగాధ‌ర‌నెల్లూరు- శ్రీ పొన్ను యుగంధ‌ర్‌
172. చిత్తూరు- శ్రీ ఎన్. ద‌యారామ్‌
173. పూత‌ల‌ప‌ట్టు- బీఎస్పీ
174. ప‌ల‌మ‌నేరు- శ్రీ చిలగ‌ట్టు శ్రీకాంత్ నాయుడు
175. కుప్పం- డాక్ట‌ర్ ముధినేని వెంక‌ట‌ర‌మ‌ణ‌

పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు:

1. శ్రీకాకుళం- శ్రీ మెట్టా రామారావు
2. విజ‌య‌న‌గ‌రం- శ్రీ ముక్కా శ్రీనివాస‌రావు
3. అర‌కు- శ్రీ పంగి గంగుల‌య్య‌
4. విశాఖ‌ప‌ట్నం- శ్రీ వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ‌
5. అన‌కాప‌ల్లి- శ్రీ చింత‌ల పార్ధ‌సార‌ధి
6. కాకినాడ‌- శ్రీ జ్యోతుల వెంక‌టేశ్వ‌రావు
7. రాజ‌మండ్రి- డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
8. అమ‌లాపురం- శ్రీ డి.ఎం.ఆర్.శేఖ‌ర్‌
9. న‌ర‌సాపురం- శ్రీ కొణిద‌ల నాగ‌బాబు
10. ఏలూరు- శ్రీ పెంట‌పాటి పుల్లారావు
11. విజ‌య‌వాడ‌- శ్రీ ముత్తంశెట్టి ల‌క్ష్మ‌ణ శివ‌ప్ర‌సాద్ బాబు
12. మ‌చిలీప‌ట్నం- శ్రీ బండ్రెడ్డి రామ‌కృష్ణ‌ (రామ్‌)
13. న‌ర‌స‌రావుపేట‌- శ్రీ న‌యూబ్ క‌మాల్‌
14. గుంటూరు- శ్రీ బోన‌బోయిన శ్రీనివాస్‌
15. ఒంగోలు- శ్రీ బెల్లంకొండ సాయిబాబు
16. రాజంపేట‌- శ్రీ స‌య్య‌ద్ ముకరం చాంద్‌
17. నంద్యాల‌- శ్రీ ఎస్పీవై రెడ్డి
18. హిందూపురం- శ్రీ క‌రిముల్లా ఖాన్‌
19. నెల్లూరు- సిపిఎం
20. క‌ర్నూలు- సిపిఎం
21. క‌డ‌ప- సిపిఐ
22. అనంత‌పురం-సిపిఐ
23. బాప‌ట్ల – బీఎస్పీ
24. తిరుప‌తి- బీఎస్పీ
25. చిత్తూరు- బీఎస్పీ

జ‌న‌సేన పార్టీ తెలంగాణ ఎంపి అభ్య‌ర్ధులు:

1. మ‌హ‌బూబాబాద్‌- శ్రీ భూక్యా భాస్క‌ర్ నాయ‌క్‌
2. మ‌ల్కాజ్‌గిరి- శ్రీ బి. మ‌హేంద‌ర్‌రెడ్డి
3. సికింద్రాబాద్‌- శ్రీ నేమూరి శంక‌ర్‌గౌడ్‌
4. ఖ‌మ్మం- శ్రీ న‌రాల స‌త్య‌నారాయ‌ణ‌
5. న‌ల్గొండ‌- శ్రీ మేక‌ల స‌తీష్‌రెడ్డి

Other Articles

3 Comments

 1. I’m really enjoying the design and layout of your blog. It’s a very easy on the
  eyes which makes it much more pleasant for me to
  come here and visit more often. Did you hire out a developer to create your theme?
  Exceptional work!

 2. Hi! Quick question that’s entirely off topic. Do you know how to make your site mobile friendly?
  My blog looks weird when browsing from my iphone.
  I’m trying to find a template or plugin that might be able to resolve this issue.

  If you have any recommendations, please share. Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *