వ‌ర్మ‌-పాల్.. ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు

February 8, 2019 | News Of 9
Varma-paul satires on each other | telugu.newsof9.com
సంద‌ర్భం చూసి, స‌మ‌యం తీసుకుని డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ చేసే సెటైర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి.
ప్రజాశాంతి వ్యవస్థాపకుడైన కేఏ పాల్‌ను శిలువ వేయబోతున్నానని జీసస్ క్రైస్ట్ తనకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు. గత కొన్నేళ్లుగా ఆర్జీవీ, కేఏ పాల్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోడీ, చంద్రబాబు వంటి చిన్న నేతలపై పోటీ చేసేకంటే జీసస్‌ను ఓ ప్రపంచాన్ని సృష్టించమని కోరి దానికి కేఏ పాల్ అధ్యక్షడు కావచ్చుగా అని వర్మ సెటైర్లు వేసాడు. దానికి సమాధానంగా ముంబైలో ఉన్న ఓ హోటల్‌లో వర్మ తన పాదాలకు పాదాభివందనం చేసినట్టు పాల్ వ్యాఖ్యానించాడు.
దానికి కౌంటర్ త‌న‌దైన శైలిలో వేశాడు వర్మ. ఓ ప్రభువా నేను పాల్ కాళ్లను ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకొని వెనక్కి లాగాను. తల నేలకు కొట్టుకుంటే బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డాను. కానీ మీరు హర్ట్ అవుతారేమేనని వదిలేశా అంటూ కొంటే సమాధానమిచ్చాడు. ఏమైనా వర్మ.. కేఏ పాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Other Articles

17 Comments

 1. I’m really enjoying the design and layout of your website.
  It’s a very easy on the eyes which makes it much more pleasant for me
  to come here and visit more often. Did you hire out a designer to
  create your theme? Exceptional work!

 2. Hello there, I found your website by way of Google even as looking for a comparable matter, your
  site came up, it appears great. I have bookmarked it in my google bookmarks.

  Hello there, simply changed into aware of your blog via Google, and located that it’s truly informative.
  I am gonna be careful for brussels. I’ll appreciate in case
  you continue this in future. Numerous people will
  be benefited out of your writing. Cheers!

 3. Hi, I do think this is a great website. I stumbledupon it 😉 I am going to revisit once again since I book-marked it.

  Money and freedom is the best way to change, may you be rich and continue to guide other
  people.

 4. Hello! I’ve been reading your site for some time now and
  finally got the courage to go ahead and give you a shout out
  from Lubbock Texas! Just wanted to mention keep up the great
  job!

 5. Somebody necessarily assist to make seriously posts I would state.
  This is the very first time I frequented your website page
  and so far? I amazed with the analysis you made to make this particular post incredible.

  Great job!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *