వివేకా హత్యపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

March 16, 2019 | News Of 9

ys vivekananda reddy | Telugu.news of 9

(న్యూస్ ఆఫ్ 9)

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి  హత్యకు గురి కావడం దిగ్బ్రాంతి కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ , కుమార్తె సునీతలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకనటలో పేర్కొన్నారు.

 

Other Articles

2 Comments

  1. I blog quite often and I really thank you for your information. This great
    article has really peaked my interest. I’m going to bookmark
    your site and keep checking for new details about once a week.

    I subscribed to your RSS feed as well.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *