రేపటి నుంచి ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్లు..

February 14, 2019 | News Of 9

Vuyyuru Veeramma fest starts tomorrow | telugu.newsof9.com

ఉయ్యూరు: కృష్ణాజిల్లా  ఉయ్యూరులో ఈనెల 15(శుక్రవారం) నుండి వీరమ్మ తల్లి తిరునాళ్లు  ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పటు జరిగే ఈ తిరునాళ్ళకు  జిల్లాతో  పాటు రా ష్ట్ర లోని నలుమూలల  నుడి  సుమారు  50 వేలమంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తిరునాళ్ల ఏర్పాట్లను నూజివీడు సబ్ కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే తిరునాళ్లలో ఏర్పాటు చేసే దుకాణాలకు ఆయా డిపార్టుమేన్ట్ లనుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.

Other Articles

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *