వారు హైలైట్ అవుతారని జగన్ కు భయం!

September 5, 2018 | News Of 9

 

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. షరా మామూలుగానే.. ఈ సమావేశాలకు కూడా గైర్హాజరు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది వారికి ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం. అయిదేళ్ల పదవీ కాలంలో దాదాపు ఏడాదిన్నరకు పైగా శాసనసభకే వెళ్లకుండా, ఉండడం అంటే ప్రజల దృష్టిలో ఎంత చులకన అవుతారో వారికి బహుశా తెలిసినట్లు లేదు. కాకపోతే… వైకాపా ఎమ్మెల్యేల్లో మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

కొందరు ఎమ్మెల్యేలు ఈసారినుంచైనా సభకు ఖచ్చితంగా వెళ్లాలని పట్టుబట్టినట్లు సమాచారం. కాకపోతే.. వారితో చర్చించిన జగన్.. అందుకు నిరాకరించారు. తమ నిరసనలనే తెలియజేయాలని తేల్చేశారు. సభకు వెళ్లకపోవడం వల్ల… ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం మిస్ అవుతామనేది ఒక వాదన కాగా, ప్రజాసమస్యలను సభలో ప్రస్తావించి పోరాడడం గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు అసహ్యించుకుంటారనేది కొందరు ఎమ్మెల్యేల్లో ఉన్న భయం.

అయితే తమాషా ఏంటంటే… సభకు ఎమ్మెల్యేలు వెళ్లడం అంటూ జరిగితే… తాను కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఫోకస్ అవుతారని, ఎక్కువ హైలైట్ అవుతారని జగన్ భయపడుతున్నారని కొందరు అంటున్నారు. అందువల్లనే ఆయన రకరకాల కారణాలు చెప్పి.. తాను పాదయాత్ర ప్రారంభించిన నాటినుంచి ఎమ్మెల్యేలు శాసనసభకే వెళ్లకుండా.. వారిని కట్టడి చేస్తున్నారని, దానికి నిరసన అనే ముసుగు వేస్తున్నారని కొందరు అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి.. ఒక మోనార్క్ లాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వహిస్తుంటాడనేది అందరికీ తెలిసిన సంగతే. పార్టీలో తాను తప్ప మరెవ్వరూ బలమైన నాయకులుగా ఫోకస్ కావడానికి ఆయన ఇష్టపడరనేది తొలినుంచి ఉన్న విమర్శ. అలాంటి దృక్పథం వల్లనే.. పార్టీలో తనకంటె సీనియర్లు, తనకంటె కీలకమైన వారిగా గుర్తింపు ఉన్న కొణతల రామకృష్ణ, మైసూరారెడ్డి, దాడి వీరభద్రరావు లాంటి వాళ్లను కూడా ఆయన వెళ్లగొట్టాడని పలువురు అంటుంటారు.

అలాంటి ఆలోచనా సరళి కలిగిన జగన్మోహన్ రెడ్డి.. తాను పాదయాత్రలో ఉన్న సమయంలో తాను లేకుండా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే గనుక.. వారిలో ఎవరో ఒకరు హైలైట్ అవుతారని… జగన్ కు ప్రత్యామ్నాయ నాయకుడి రేంజి వారికి దక్కుతుందేమోనని భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. 

Other Articles

10 Comments

  1. I’m the proprietor of JustCBD Store company (justcbdstore.com) and I’m presently trying to broaden my wholesale side of business. I really hope that anybody at targetdomain is able to provide some guidance 🙂 I considered that the most suitable way to do this would be to reach out to vape companies and cbd retail stores. I was really hoping if someone could suggest a dependable site where I can purchase Vape Shop Business Marketing Data I am currently looking at creativebeartech.com, theeliquidboutique.co.uk and wowitloveithaveit.com. Not exactly sure which one would be the most suitable selection and would appreciate any guidance on this. Or would it be much simpler for me to scrape my own leads? Suggestions?

  2. After going over a few of the blog articles on your website, I truly appreciate your technique of blogging. I book marked it to my bookmark website list and will be checking back soon. Please check out my web site too and let me know what you think.

  3. Hi there! This post could not be written any better! Reading through this post reminds me of my previous roommate! He constantly kept preaching about this. I’ll forward this article to him. Fairly certain he’ll have a good read. Thanks for sharing!

  4. I’d like to thank you for the efforts you have put in writing this site. I am hoping to view the same high-grade content from you in the future as well. In fact, your creative writing abilities has encouraged me to get my very own site now 😉

  5. Howdy! This article couldn’t be written much better! Reading through this post reminds me of my previous roommate! He constantly kept preaching about this. I most certainly will send this article to him. Pretty sure he’s going to have a very good read. Thanks for sharing!

  6. An impressive share! I’ve just forwarded this onto a coworker who was conducting a little homework on this. And he in fact ordered me lunch because I found it for him… lol. So allow me to reword this…. Thanks for the meal!! But yeah, thanx for spending some time to talk about this matter here on your web site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *