ఓటరు కార్డు లేని వాళ్ళు.. ఈ కార్డు చూపించి ఓటెయ్యండి

December 7, 2018 | News Of 9
With out voter card also you can vote with these ID cards | Newsof9
హైదరాబాద్: ఈ రోజు ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డులు లేకున్నా.. కంగారు పడాల్సిన అవసరంలేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు లిస్టులో పేరుండి, ఓటరు ఐడీకార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఉంటే… ఓటు వేసేటప్పుడు దానిని చూపించాలని సూచించింది.
1) ఆధార్ కార్డు, 2) డ్రైవింగ్ లైసెన్స్, 3) పాస్ పోర్టు, 4) సర్వీస్ ఐడెంటిటీ కార్డు, 5) బ్యాంక్ పాస్ బుక్స్, 6) పాన్ కార్డు, 7) rgi విడుదల చేసిన స్మార్ట్ కార్డ్, 8) జాబ్ ఐడీ కార్డు, 9) కార్మిక శాఖ విడుదల చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, 10) ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, ఫోటో ఓటర్ స్లిప్, 11) ఎంపీ-ఎమ్మెల్యే -ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *