జాబ్ కోసం సెల్ టవర్ ఎక్కిన మహిళలు..

November 4, 2019 | News Of 9

  • జగన్ స్పందించాలని డిమాండ్
  • పెట్రోలు పోసుకుంటామని బెదిరింపు

విజయవాడ : గ్రామ సచివాలయం ఉద్యోగాలు రాని కొందరు మహిళలు విజయవాడ రేడియో స్టేషన్ వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ‘జగనన్నా.. జాబ్ ఇవ్వన్నా’ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించాలని లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని నిరుద్యోగులు తెలిపారు.

Other Articles

6 Comments

  1. suu [url=https://hollywoodcasino.us.org/#]free games online no download[/url] jfb [url=https://hollywoodcasino.us.org/#]caesars free slots[/url]
    fot [url=https://hollywoodcasino.us.org/#]online casino real money[/url]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *