ప్రియా పెద‌విని కొరుకుతూ ‘లవర్స్ డే’ టీజ‌ర్

February 8, 2019 | News Of 9
కాలేజ్ వాతావరణంలో హీరో రోషన్ అబ్దుల్ రాహుఫ్, ప్రియా వారియర్ కు మధ్యలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన మూవీ ‘లవర్స్ డే’. ఒక్కసారి కన్నుకొట్టి ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ కొట్టేసిన మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న‌ ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల అవుతోంది.
మలయాళంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను సిహెచ్ వినోద్ రెడ్డి సమర్పణలో సుఖీభవ సినిమాస్ బ్యానర్ ద్వారా ప్రొడ్యూసర్ గురురాజ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఒక రొమాంటిక్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర‌యూనిట్. ఆ టీజర్ లో రోషన్-ప్రియాల మధ్య ఉన్న ప్రేమ డైలాగ్స్, కిస్ సీన్ యూత్‌కు తెగ న‌చ్చేసింది. ప్రియా పెద‌విని రోష‌న్ కొరికే రొమాంటిక్ సీన్ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఒమర్ లుల్లు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ లవర్స్ డే కి సంగీతం షాన్ రెహమాన్ అందించారు.

Other Articles

5 Comments

  1. Somebody necessarily help to make significantly posts I might state. That is the very first time I frequented your web page and so far? I amazed with the analysis you made to create this actual publish incredible. Fantastic process!

  2. I’m impressed, I have to admit. Genuinely rarely should i encounter a weblog that’s both educative and entertaining, and let me tell you, you may have hit the nail about the head. Your idea is outstanding; the problem is an element that insufficient persons are speaking intelligently about. I am delighted we came across this during my look for something with this.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *